Ashika Rangnath : కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో నటించిన రెండు సినిమాలతోనే మంచి క్రేజ్ కొట్టేసింది
తెలుగులో అమిగోస్, నా సామి రంగ చిత్రాల్లో నటించిన ఆషికా
2025లో రాబోతున్న మెగాస్టార్ విశ్వంభరలో నటిస్తున్న భామ
రొమాంటిక్ కామెడీ క్రేజీ బాయ్ మూవీతో ఆషికా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది.
2016 హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆషిక.. ఇప్పటి వరకూ అక్కడ దాదాపు 10 చిత్రాల్లో నటించింది