Ayesha Khan (Source: Instragram)
సినిమా నటిగా పేరు సొంతం చేసుకున్న ఆయేషా ఖాన్.. 2019లో వచ్చిన బాలవీర్ రిటర్న్స్ అనే టీవీ సీరీస్ ద్వారా నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Ayesha Khan (Source: Instragram)
ఇక తర్వాత తెలుగులో 2022లో వచ్చిన ముఖచిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Ayesha Khan (Source: Instragram)
ఇక తర్వాత ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలలో నటించిన ఈమెకు ఈ చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందించాయి.
Ayesha Khan (Source: Instragram)
జాట్ సినిమాలో కానిస్టేబుల్ పాత్ర పోషించిన ఈమె, అలా హిందీలో మొదటి సినిమా చేసి ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా మనామీ అనే సినిమాలో నటించింది.
Ayesha Khan (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఇంస్టాగ్రామ్ కొన్ని ఫోటోలు పంచుకున్న అందులో చీరకట్టులో కనిపించి తన అందంతో ఆకట్టుకుంది.
Ayesha Khan (Source: Instragram)
తాజాగా రామా గ్రీన్ కలర్ దానికి ఆపోజిట్ లో మెరూన్ రెడ్ కలర్ బార్డర్ కలిగిన చీర కట్టుకొని తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. కొప్పులో పూలు ముడువుకుంటూ గ్లామరకి సరికొత్త అందాన్ని నేర్పించింది ఈ ముద్దుగుమ్మ.