
Devayani Sharma ( Source / Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల కన్నా కుర్ర హీరోయిన్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.. ఒక సినిమా హిట్ పడిందో లేదో కానీ సోషల్ మీడియాలో వీళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు.

Devayani Sharma ( Source / Instagram )
అలాంటి వారిలో పొలిమేర ఫేమ్ దేవయాని శర్మ ఒకరు.. ఆకాశ్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ మూవీలో ఈ అమ్మడు ఓ చిన్న పాత్రలో నటించింది.. ఆ మూవీ హిట్ అవ్వకపోయినా ఈమె నటనకు మార్కులు పడ్డాయి.

Devayani Sharma ( Source / Instagram )
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించే అవకాశం వచ్చింది.. ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది...

Devayani Sharma ( Source / Instagram )
2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్లో ఆమె హోమ్లీగా కనిపించింది.. ఆ వెబ్ సిరీస్ కూడా భారీ బిజీ అని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.

Devayani Sharma ( Source / Instagram )
“లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్లో ఆమె కీలక పాత్రలో నటించింది. అది కూడా ఆమెకు క్రేజ్ ను అందించింది. సినిమాలు సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

Devayani Sharma ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ డ్రెస్ లో బెడ్ పై కూర్చుని ఫోజులిస్తూ ఫోటోలను దిగింది. ఆ స్టిల్స్ కాస్త హాట్ గా అనిపించడంతో ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి..