
Shraddha Srinath ( Source / Instagram )
టాలీవుడ్ స్టార్ హీరో నాని సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది..

Shraddha Srinath ( Source / Instagram )
కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో మరోసారి మెస్మరైజ్ చేసింది..

Shraddha Srinath ( Source / Instagram )
ఈ అమ్మడు 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నటనతో ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.

Shraddha Srinath ( Source / Instagram )
ప్రస్తుతం తమిళంలో ఆర్యన్ అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు.. మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా వంటి సినిమాల్లో నటించింది.

Shraddha Srinath ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటుంది.. ఆమె లేటెస్ట్ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

Shraddha Srinath ( Source / Instagram )
తాజాగా ఇంస్టాగ్రామ్ లో పింక్ లెహంగాలో గ్లామర్ డోస్ పెంచుతూ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..