
Pragya Jaiswal (Source: Instragram)
2014లో తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా వచ్చిన డేగా సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.

Pragya Jaiswal (Source: Instragram)
అలా ఒకే ఏడాది తెలుగు, తమిళ్, హిందీ భాషల ప్రేక్షకులకు పరిచయమైంది. 2015లో తొలిసారి 'మిర్చి లాంటి కుర్రాడు' అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Pragya Jaiswal (Source: Instragram)
ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ కంచె సినిమాలో నటించి తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది.

Pragya Jaiswal (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా యాష్ కలర్ డ్రెస్ ధరించి తన థైస్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Pragya Jaiswal (Source: Instragram)
తాజాగా ప్రగ్యా జైస్వాల్ ధరించిన ఈ డ్రెస్ అందాలు అభిమానులలో చెమటలు పట్టిస్తున్నాయి. ఏది ఏమైనా గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె తన అందాలతో మరోసారి అలరిస్తోంది.

Pragya Jaiswal (Source: Instragram)
ప్రగ్యా జైస్వాల్ విషయానికొస్తే.. ఇటీవల అఖండ సినిమాలో నటించిన ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.