
Namrata Shirodkar (Source: Instragram)
ఒకప్పుడు తన అందాలతో.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది.

Namrata Shirodkar (Source: Instragram)
మహేష్ బాబుకు సంబంధించిన సినిమాల విషయంలోనే కాదు.. ఆయన వ్యాపారాలలో కూడా బాధ్యత తీసుకున్న ఈమె ఇటు గృహిణిగా కూడా పిల్లల బాధ్యతలను నెరవేరుస్తూ ఆల్రౌండర్ గా పేరు దక్కించుకుంది.

Namrata Shirodkar (Source: Instragram)
అటు సోషల్ మీడియాకు ఒకప్పుడు దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మళ్లీ పిల్లలు పెద్ద వాళ్ళు అవడంతో వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.

Namrata Shirodkar (Source: Instragram)
ఇక నిత్యం భర్త, కుటుంబం, పిల్లలు , వ్యాపారాలు అంటూ బిజీ బిజీగా మారిన నమ్రత తొలిసారి తాజాగా తనకంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిందని తెలుస్తోంది.

Namrata Shirodkar (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా రిసార్ట్లో గడిపిన ఈమె అక్కడ్నుంచి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.

Namrata Shirodkar (Source: Instragram)
తాజాగా నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి..