
Shriya Saran(Source: Instragram)
శ్రియా శరన్.. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న శ్రియా శరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Shriya Saran(Source: Instragram)
ఒక తల్లికి కూతురైనా సరే ఇంకా అంతే యవ్వనంగా కనిపిస్తూ.. గ్లామర్ డోస్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

Shriya Saran(Source: Instragram)
ఈమధ్య హీరో తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నటించి .. కథను ముందుకు నడిపించే అద్భుతమైన క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Shriya Saran(Source: Instragram)
ఇప్పుడు గ్లామర్ డోస్ ఒలకబోసేలా మరో అద్భుతమైన ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Shriya Saran(Source: Instragram)
తాజాగా థైస్ అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Shriya Saran(Source: Instragram)
ప్రస్తుతం శ్రియా శరన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.