Eesha Rebba : వరంగల్ లో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన తెలుగమ్మాయి ఈషా రెబ్బ

తెలుగు, తమిళం, మళయాళం చిత్రాల్లో నటించిన బ్యూటీ

2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా రెబ్బా

“అంతక ముందు ఆ తర్వాత” చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ

రొమాంటిక్ కామెడీ చిత్రం అమీ తుమీలో నటనకు మంచి గుర్తింపు

బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచిలో నటించిన బ్యూటీ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో హిట్ కొట్టిన బ్యూటీ

2021లో ద్విభాషా చిత్రం “ఒట్టు”తో మలయాళ సినీ రంగ ప్రవేశం
