
Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

Hebah Patel ( Source / Instagram )
అలా ఎలా సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. ఆ సినిమా తర్వాత యూత్ క్రష్ గా మారింది..

Hebah Patel ( Source / Instagram )
నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్,24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది.

Hebah Patel ( Source / Instagram )
ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది. రామ్ హీరోగా నటించిన రెడ్ అనే లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఏవో సినిమాలు చేస్తుంది..

Hebah Patel ( Source / Instagram )
సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మదిని చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Hebah Patel ( Source / Instagram )
తాజాగా వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించింది. పద్ధతిగా ఉంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..