
Amala Paul (Source: Instragram)
అమలాపాల్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నిత్యం తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Amala Paul (Source: Instragram)
ఒకప్పుడు సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

Amala Paul (Source: Instragram)
ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకున్న ఈమె.. అతడితో ఎక్కువ కాలం ఉండలేక అతడికి విడాకులు ఇచ్చి మళ్ళీ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది.

Amala Paul (Source: Instragram)
పండంటి కొడుకుకు జన్మనిచ్చిన అమలాపాల్.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.

Amala Paul (Source: Instragram)
ఎక్కువగా కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేసే ఈమె.. ఇప్పుడు గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Amala Paul (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా థైస్ అందాలు కనిపించేలా మినీ డ్రెస్ ధరించి.. తన అందాలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.