
Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ కొందరి జీవితాలని మార్చేసింది.. మరికొందరి జీవితాలని మధ్యలోనే తుంచేసింది అని చాలామంది అంటుంటారు. బిగ్బాస్ ద్వారా తన క్రేజ్ ను పెంచుకున్న వారిలో ఇనయ సుల్తానా ఒకరు.

Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసింది బ్యూటిఫుల్ కంటెస్టెంట్.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Inaya Sultana ( Source/ Instagram)
ఈ మధ్య ఈ అమ్మడు బరువు తగ్గే పనిలో ఉన్నారు. స్కిన్ టైట్ జిమ్ వేర్ ధరించి తాను సన్నబడిన విషయాన్ని అందరికి తెలిసేలా ఫోటోలను షేర్ చేస్తుంది.. అంతేకాదు ఎప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తుంది..

Inaya Sultana ( Source/ Instagram)
రీసెంట్ గా విడుదలైన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'జాట్'లోనూ కనిపించింది.

Inaya Sultana ( Source/ Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది.

Inaya Sultana ( Source/ Instagram)
తాజాగా పర్ఫుల్ కలర్ శారీలో ఫోటోలకు పోజులు ఇచ్చింది. స్టన్నింగ్ లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. జారుతున్న పైట చాటు అందాలతో పిక్స్అదిరిపోయాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..