Iswarya Menon (Source: Instragram)
ఐశ్వర్య మీనన్.. ప్రముఖ నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Iswarya Menon (Source: Instragram)
ఐశ్వర్య మీనన్ కేరళలోని చందమంగళం నుండి వచ్చింది. కానీ తమిళనాడులోని ఈరోడ్ లో ఆమె పుట్టి పెరిగింది.
Iswarya Menon (Source: Instragram)
తమిళ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత కన్నడ చిత్రంలో కూడా నటించి ఆకట్టుకుంది
Iswarya Menon (Source: Instragram)
ముఖ్యంగా 2013 అక్టోబర్ 11న వచ్చిన అక్షర అనే సినిమాలో మానసిక వికలాంగ బాలికగా నటించి తన నటనతో మంచి పేరు సొంతం చేసుకుంది.
Iswarya Menon (Source: Instragram)
ఈమధ్య భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Iswarya Menon (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా మినీ డ్రెస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె.. థైస్ అందాలను హైలెట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.