BigTV English

Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు

Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు

Heroine : ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. కొంతమంది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాము అని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం మోసం చేయడం మాత్రమే కాకుండా కొంతమంది లైంగికంగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలానే కమిట్మెంట్ పేరుతో చాలామందిని ఇబ్బంది పెడుతున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ ఇష్యూ కూడా కొన్ని రోజులు జరిగింది. ఇక తాజాగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఒక దారుణం చోటుచేసుకుంది.


కన్నడ నటుడు పై కేసు నమోదు

కన్నడ సినిమా నటుడు హేమంత్ పై ఆ సినిమా హీరోయిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2022లో సినిమా ప్రమోషన్ల పేరుతో నటిని ముంబైకి తీసుకెళ్లాడు హేమంత్. అక్కడ ఆమెకు కూల్డ్రింక్లో మద్యం కలిపి ఇచ్చాడని ఫిర్యాదు చేసింది. ఆమె మత్తులో ఉన్నప్పుడు, ఆమె ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడు, ప్రొడ్యూసర్ గా కూడా హేమంత్ పనిచేశారు. టెలివిజన్ ఇండస్ట్రీలో ఇతను బాగా పాపులర్. అంతేకాకుండా ఒక రియాలిటీ షో కి సంబంధించి విన్నర్ కూడా అయినట్లు సమాచారం తెలుస్తుంది.


Also Read: Funky Teaser : విశ్వక్సేన్ ఫంకీ టీజర్ డేట్ ఫిక్స్, జాతి రత్నాలు అనుదీప్ కొత్త ఫన్

Related News

Priyanka Arul Mohan: జూలియేట్ గా రాబోతున్న కన్మణి.. మరోసారి నానికి జంటగా?

SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న

Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!

Ravi Teja: మాస్‌ జాతర సాంగ్‌ ట్రోల్స్‌పై రవితేజ రియాక్షన్, ఏమన్నారంటే..!

Allari Naresh: పాములకు భయపడి బ్లాక్ బస్టర్ వదులుకున్న అల్లరి నరేష్..ఎంత పని చేశావయ్యా!

Rashmika Mandanna: రష్మికను బ్యాన్ చేసిన కన్నడ ఇండస్ట్రీ.. అసలు విషయం చెప్పిన నటి!

Yash 21 Movie: ఇప్పుడు ఆలస్యమేం లేదు… యష్ నెక్ట్స్ సినిమా వచ్చేస్తుంది!

Big Stories

×