Jabardast Varsha (Source: Instragram)
వర్ష.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. టీవీ సీరియల్స్ ద్వారా కెరియర్ ఆరంభించింది వర్ష.
Jabardast Varsha (Source: Instragram)
అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ అనే కామెడీ షో కి లేడీ కమెడియన్ గా అడుగుపెట్టిన ఈమె, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Jabardast Varsha (Source: Instragram)
ఈ స్టేజ్ పై తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పవచ్చు.
Jabardast Varsha (Source: Instragram)
ఇక ప్రస్తుతం జబర్దస్త్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న వర్ష.. బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
Jabardast Varsha (Source: Instragram)
అక్కడ తన మాట తీరుతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె.. సెలబ్రిటీలను సైతం తన మనస్తత్వంతో మెప్పిస్తోంది అని చెప్పాలి.
Jabardast Varsha (Source: Instragram)
మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ విందు చేసే ఈమె తాజాగా పట్టుచీరలో సాంప్రదాయంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈమెను ఇలా చూసి బుట్ట బొమ్మ దిగి వచ్చిందా.. బాపు బొమ్మలా ఉందే అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు