Kayadu Lohar (Source: Instragram)
కాయాదు లోహర్.. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె, 2021లో వచ్చిన కన్నడ చిత్రం 'మొగిల్ పేట' అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.
Kayadu Lohar (Source: Instragram)
ఇక మలయాళంలో 'ఫాథోన్ పథం నూట్టండు' అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో 'పులి: ది నైంటీన్త్ సెంచరీ' పేరుతో 2023 ఫిబ్రవరి 24న విడుదల చేశారు.
Kayadu Lohar (Source: Instragram)
తెలుగులో తొలిసారి 'అల్లూరి' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది.
Kayadu Lohar (Source: Instragram)
ఇక ఇప్పుడు 'డ్రాగన్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గత వారం శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Kayadu Lohar (Source: Instragram)
ఇందులో 'లవ్ టుడే' హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఈ సినిమాలో కాయాదు తన నటనతో విజృంభించింది.
Kayadu Lohar (Source: Instragram)
తన నటనతోనే కాదు అందంతో కూడా అమ్మడు ఆకట్టుకుంది. దీంతో తెలుగు ఆడియన్స్ కొత్త క్రష్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.