BigTV English

Keerthy Suresh Birthday: బ్లాక్ శారీలో హోయలుపోతున్న కీర్తి సురేష్.. బర్త్‌డే స్పెషల్

Keerthy Suresh Birthday Special: అందం, అభినయం కలిగిన అందాల తార కీర్తి సురేష్. నేడు ఈ అమ్మడు బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

keerthy Suresh (Image Credit/ instagram)

1992 అక్టోబర్ 17న తమిళనాడులో జన్మించింది. కీర్తి తల్లిదండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనకల కుమార్తె.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

చిన్నప్పుడే బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన కీర్తి సురేష్ ఫాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

2013లో విడుదలైన మలయాళ చిత్రం “గీతాంజలి”  సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపుపొందింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

టాలీవుడ్ నటుడు రామ్ సరసన “నేను శైలజ” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో నటించి మంచి విజయం సాధించింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

నాని హీరోగా తెరకెక్కిన “నేను లోకల్” సినిమాలో అలరించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో జోడీగా “ఆజ్ఞాతవాసి” సినిమాలో నటించింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

తన కెరియర్‌లో పెద్ద హిట్ అందుకున్న మహానటి జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన “మహానటి” సినిమాలో.. సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా నటించింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

ఆ తర్వాత మిస్ ఇండియా, రంగ్ దే, దసరా, భోలా శంకర్, తదితర చిత్రాల్లో అలరించింది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

ఈ బ్యూటీ ఓవైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో Glow and Let Glow✨ అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ భామ.

keerthy Suresh (Image Credit/ instagram)
keerthy Suresh (Image Credit/ instagram)

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ Happy Birthday Savitri Amma garu ❤️😊🥳 అంటూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×