BigTV English

Keerthy Suresh Wedding: ప్రేమించిన వాడితో కీర్తి సురేశ్ పెళ్లి.. చూడచక్కని జంట

Keerthy Suresh Wedding Photos: కీర్తి సురేశ్ పెళ్లి వార్త గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాగో ఈ వార్త బయటికి వచ్చింది కదా అని కీర్తి కూడా తన పెళ్లి గురించి ఓపెన్‌గా ప్రకటించేసింది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

కేరళలోని కొచ్చిన్‌కు చెందిన ఆంటోనీ తట్టిల్ అనే బిజినెస్‌మ్యాన్‌తో కీర్తి సురేశ్ ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

ఎలాగో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి కాబట్టి ఆంటోనీతో ఒక ఫోటోను దిగి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కీర్తి. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

గత 15 ఏళ్లుగా ఆంటోనీతో ప్రేమలో ఉన్నానని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

డిసెంబర్ 12న పెళ్లి అనే విషయాన్ని కీర్తి సురేశ్ ఓపెన్‌గా చెప్పకపోయినా ఈ పెళ్లి కోసం గోవా వెళ్తున్నట్టుగా బయటపెట్టింది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

ఇటీవల తమ సాంప్రదాయం ప్రకారం ఆంటోనీతో కీర్తి సురేశ్ పెళ్లి జరిగింది. ఈ ఫోటోలను సంతోషంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

‘మహానటి’ సినిమాతో ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి సురేశ్. దాంతో పాటు చాలా ఫ్యాన్ బేస్ కూడా దక్కించుకుంది. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

తమ ఫేవరెట్ హీరోయిన్ పెళ్లి ఫోటోలు చూసి ఈ జంట చూడచక్కగా ఉందని కీర్తి సురేశ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (Image Source: Keerthy Suresh/Instagram)

Keerthy Suresh Wedding Photos
Keerthy Suresh Wedding Photos

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×