దివ్య రెడ్డికి జర్నలిజంలో అయిదేళ్ల అనుభవం ఉంది. సాక్షి జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు. టీవీ, డిజిటల్ మీడియాలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బిగ్ టీవీలో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించిన ఆర్టికల్స్ అందిస్తున్నారు.