Krithi
Krithi Shetty Latest Photos: ఒక్క సినిమాతోనే టాలీవుడ్ సెన్సేషన్ అయ్యింది కృతి శెట్టి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంలో ఆమెకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దొరికింది.
krithi shetty (1)
పైగా ఈ సినిమా వందకోట్ల గ్రాస్ వసూళ్లు చేయడంతో ఈ మూవీ హీరోహీరోయిన్లకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ఇందులో బేబమ్మగా ఆమె పాత్రకు ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది.
krithi shetty (2)
ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో కృతి శెట్టి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఇక బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరో సరసన నటించే చాన్స్ కొట్టేసింది. వచ్చి రాగానే హ్యాట్రిక్ కొట్టింది. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్, టాలీవుడ్ లక్కీ చామ్ అని అంత అనుకున్నారు.
krithi shetty (3)
కానీ, ఆ తర్వాత బేబమ్మకు వరుసగా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆమె నటించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల్లో ఆమె పాత్రకు కూడా పెద్దగా గుర్తింపు రావడం లేదు.
krithi shetty (4)
దీంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ, సోషల్ మీడియాలో మాత్రం బేబమ్మ సందడి మామూలుగా లేదు. తరచూ గ్లామరస్, హాట్ లుక్ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
krithi shetty (5)
తాజాగా బేబమ్మ స్టైలిష్ లుక్ ఫిదా చేసింది. బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ వేర్ లో మతిపోగోడుతోంది. ఈ ఫోటోలకు మీ కాన్ఫిడెన్స్ మీ బెస్ట్ అవుట్ ఫిట్. సో యూ వేర్ ఇట్ అండ్ రాక్ ఇట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు పోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.