krithi shetty (10)
Krithi Shetty Latest Photos: మలయాళీల ప్రముఖ పండుగ ఓనమ్ సందర్భంగా సెలబ్రిటీలు స్పెషల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు.. సంప్రదాయ లుక్‌లో మెరిసిపోతున్నారు.
krithi shetty (11)
సంయుక్త మీనన్, నభా నటేష్, కృతి శెట్టి ఇలా పలువురు తారలు ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ సందర్భంగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి.
krithi shetty (12)
క్రీం కలర్ ప్లెయిన్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అందమైన ఫోజులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఉప్పెన మూవీతో ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
krithi shetty (13)
తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో బేబమ్మ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఈ దెబ్బతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ కోట్టేసింది. ఆ తర్వాత కృతి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో వరుసగా మంచి హిట్ అందుకున్నాయి.
krithi shetty (14)
బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ కొట్టిన ఈ భామ ఇండస్ట్రీలో లక్కీ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఇక ఆమె క్రేజ్ ఇండస్ట్రీ అంతా పాకింది. కానీ, ఈ మార్క్‌ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది.
krithi shetty (15)
ఆ తర్వాత ది వారియర్ మూవీతో ఫస్ట్ ప్లాప్ చూసిన బేబమ్మకు ఇక పెద్దగా కలిసి రావడం లేదు. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు బొల్తా కొడుతున్నాయి. దీంతో బేబమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి.
krithi shetty (16)
కానీ, సోషల్ మీడియాతో మాత్రం ఈమె ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది.
krithi shetty (17)
ఇక తాజాగా ఓనమ్ పండుగ సందర్భంగా సంప్రదాయ లుక్‌లో నెటిజన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది బేబమ్మ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.