Manchu Lakshmi (Source: Instragram)
మంచు లక్ష్మి.. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఇక్కడ తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుంది. కానీ అమెరికాలో మాత్రం తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఏమాత్రం వాడకుండా నటిగా కెరియర్ ఆరంభించి మంచి పేరు సొంతం చేసుకుంది.
Manchu Lakshmi (Source: Instragram)
అంతేకాదు నటనలో టీచర్ గా కూడా అభ్యాసం పొందింది. నటిగా నిలదొక్కుకోలేని రోజున.. యాక్టింగ్ స్కూల్ పెట్టి ముందుకు వెళ్తానని గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
Manchu Lakshmi (Source: Instragram)
యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది.
Manchu Lakshmi (Source: Instragram)
అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరెంద్రి పాత్రలో నటించి, తన అద్భుతమైన విలనిజంతో అబ్బురపరిచింది. ఆ తర్వాత గుండెల్లో గోదారిలో హీరోయిన్గా నటించి అలరించింది.
Manchu Lakshmi (Source: Instragram)
ఇక ఇప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడే పలు అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.
Manchu Lakshmi (Source: Instragram)
గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించి, మన దుస్తులే మన లోని కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతాయి అంటూ తెలిపింది. ఇక మొత్తానికైతే ఈమె మాటలు అటు అభిమానులలో కూడా సరికొత్త జోష్ నింపుతున్నాయి