Samantha ( Source / Instagram)
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి అందరికి తెలిసే ఉంటుంది.. 'ఏం మాయ చేసావే' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది
Samantha ( Source / Instagram)
తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన సామ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంది.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.
Samantha ( Source / Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లు చేస్తుంది.. బాలీవుడ్ కి సమంత మకాం మార్చేసిన విషయం తెలిసిందే.
Samantha ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ట్రెండీ వేర్లో సమంత ఫోటో ఘాట్స్ కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Samantha ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అందానికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే మరి.. ఇటు ఒక ఓ లుక్ వేసుకోండి..
Samantha ( Source / Instagram)
డిఫరెంట్ లుక్ లో సామ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా గోల్డ్ కలర్ శారీలో అందంగా కనిపించింది.