Mannara Chopra: పైన కనిపిస్తున్న బ్యూటీ మన్నారా చోప్రాకు కాలం కలిసి రాలేదు.
గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలని పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.
దశాబ్దం కిందట చిత్ర పరిశ్రమకు వచ్చింది.
జిద్ మూవీ ద్వారా అడుగుపెట్టిన ఈ సుందరికి ఇమేజ్ తెచ్చే చిత్రాలు ఒక్కటీ చెయ్యలేదు.
పదేళ్ల కాలంలో కేవలం 11 సిన్మాలు మాత్రమే చేసింది.
వీలైతే టాలీవుడ్ లేదా బాలీవుడ్‌తో సరిపెట్టుకుంటూ వచ్చేసింది.
అన్నట్లు వాల్డ్ ఫేమస్ ప్రియాంక చోప్రా కజిక్ కూడా. అయినా టాలెంట్, అదృష్టం లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు.
మన్నారా విషయంలో అదే జరిగింది. సినిమాలు లేకపోయినా అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చేస్తోంది.
రీసెంట్‌గా మన్నారా చేసిన ఫోటోషూట్ హార్డ్ కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాటిపై ఓ లుక్కేద్దాం.