E-Paper
Advertisement

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!
Advertisement

Sangareddy:  సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది.కేఏస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వెంకటబ్రహ్మం, కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వెంకటబ్రహ్మం రియల్ఎస్టేట్ వ్యాపారం, భార్య కృష్ణవేణి కోహిర్‌లోని డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరిగేవి. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో.. ఈ రోజు ఉదయం భర్త వెంకటబ్రహ్మం తన భార్య కృష్ణవేణిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులోఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×