Samantha (Source: Instragram)
సమంత.. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత.. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగానే ఉంది.
Samantha (Source: Instragram)
మధ్యలో అడపాదడపా సినిమాలు చేసినా.. పూర్తిగా ఆక్టివ్ గా అయితే కనిపించలేదు.
Samantha (Source: Instragram)
ఇక మళ్లీ ఇప్పుడు రీయంట్రీ ఇచ్చి సరికొత్త జోష్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.
Samantha (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ ను స్థాపించి, శుభం అనే సినిమాను నిర్మించి, మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యింది సమంత.
Samantha (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఆంతారా ఎడారుల్లో విహరించిన ఈమె.. అక్కడ రెస్టారెంట్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఒంటరిగా కనిపిస్తూ అతిపెద్ద భవనంలో చాలా సంతోషంగా కనిపించింది.
Samantha (Source: Instragram)
ఇక్కడ ఎటువంటి శబ్దం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ అనిపించడం లేదు. అసలైన స్వేచ్ఛ దొరికింది అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.