Meenaakshi Chaudhary (Source / Instagram)
ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ ఛార్మ్ ఎవరు అంటే టక్కున మీనాక్షీ చౌదరి అని చెప్పుకొచ్చేస్తారు.
Meenaakshi Chaudhary (Source / Instagram)
ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ.
Meenaakshi Chaudhary (Source / Instagram)
మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. వరుస ఛాన్స్ లను అయితే అందించింది.
Meenaakshi Chaudhary (Source / Instagram)
ఇక ఖిలాడీ, గుంటూరు కారం సినిమాల్లో అమ్మడు అందాల ఆరబోతతో పాటు నటనతో కూడా మెప్పించింది.
Meenaakshi Chaudhary (Source / Instagram)
గుంటూరు కారం సినిమా ఆమెకు హిట్ ఇవ్వకపోయినా టాలీవుడ్ కొత్త క్రష్ గా మార్చింది. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
Meenaakshi Chaudhary (Source / Instagram)
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా మీనాక్షీని లక్కీ లేడీగా మార్చింది.
Meenaakshi Chaudhary (Source / Instagram)
ఇక ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంక్రాంతికే వస్తున్నాం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
Meenaakshi Chaudhary (Source / Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే.. మీనాక్షీకి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కవ్విస్తూ ఉంటుంది.
Meenaakshi Chaudhary (Source / Instagram)
ఇక ప్రేమికుల రోజు సందర్భంగా మీనాక్షీ రెడ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఆమె అందాన్ని వర్ణించడం చాలా కష్టమనే చెప్పాలి.
Meenaakshi Chaudhary (Source / Instagram)
ఇక మీనాక్షీ లుక్ చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఆ అనడం యంత్రా బాబు.. అస్సలు పోవడం లేదు మైండ్ లో నుంచి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.