Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
నటుడు నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యారు. నటి శిరీష (సిరి)తో ఈ హీరో వివాహం గురువారం రాత్రి ఘనంగా జరిగింది..

Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.. 

Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల. తమ తల్లిదండ్రులకు నాలుగో సంతానం శిరీష.. 

Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తితో స్వదేశానికి తిరిగొచ్చారు.. 

Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
'ప్రతినిధి 2’ సినిమాలో రోహిత్ సరసన శిరీష నటించారు. అలా మొదలైన వారి స్నేహం.. ప్రేమగా మారింది...

Nara Rohith -Sirisha Wedding ( Source/ Twitter )
ఏపీ సీఏం నారా చంద్రబాబు అన్న కొడుకు కావడంతో ఈ పెళ్లిని దగ్గరుండి జరిపించారు.. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.