Anupama parameswaran (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో ఎంతోమంది కుర్రకారుకు క్రష్ గా మారిపోయింది. 

Anupama parameswaran (Source: Instragram)
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత శతమానంభవతి వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Anupama parameswaran (Source: Instragram)
మధ్యలో అవకాశాలు లేక కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. 

Anupama parameswaran (Source: Instragram)
అందులో భాగంగానే కిష్కింధపురి, పరదా , బైసన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది.

Anupama parameswaran (Source: Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా మిడ్డి ధరించి తన అందంతో మరొకసారి ఆకట్టుకుంది. 

Anupama parameswaran (Source: Instragram)
నడుము అందాలను హైలెట్ చేస్తూ అటు కాటుక కళ్ళతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.