
Sreeleela ( Source /Instagram)
'పెళ్లి సందడి' మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. తెలుగు ప్రేక్షకుల మనసుని తన డాన్స్‌తో నవ్వుతో దోచుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.

Sreeleela ( Source /Instagram)
నిజానికి ఈ అమ్మడు తెలుగు అమ్మాయే.. కానీ వేరే రాష్ట్రాల అమ్మాయిలాగా కనిపించడంతో ఆమెకు తెలుగు హీరోయిన్ అనే ముద్ర పడలేదు. దాంతో వరుస సినిమాలు ఆమె చెంతకు వస్తున్నాయి..

Sreeleela ( Source /Instagram)
గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరచినా శ్రీలీలకు క్రేజ్ పెరిగింది..

Sreeleela ( Source /Instagram)
సినిమాలతో చాలా బిజీగా ఉండే శ్రీలీల మోడలింగ్ పై ఆసక్తితో ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కి ఫుల్ కిక్ ఇస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Sreeleela ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శారీలో రెడ్ డ్రెస్ లో ఉన్న ఘాటు ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. హీటేక్కించేలా చూపులు.. ట్రెడిషినల్ లుక్ లో అదిరిపోయింది.

Sreeleela ( Source /Instagram)
బ్లూ శారీలో కవ్వించే విధంగా చూస్తూ సింపుల్ అండ్ స్వీట్ మేకోవర్‌తో భలే ఉంది అంటూ శ్రీలీల ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..