
Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్ర కారు మనసుతో దోచేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. 

Raashii Khanna ( Source/ Instagram )
తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.. స్టార్ హీరోలతో జోడి కట్టింది. 

Raashii Khanna ( Source/ Instagram )
ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా'  మూవీలో నటించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది.. 

Raashii Khanna ( Source/ Instagram )
ఒక వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.

Raashii Khanna ( Source/ Instagram )
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.. 

Raashii Khanna ( Source/ Instagram )
తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పింక్ టాప్, బ్లూ జీన్స్, స్టైలిష్ గ్లాసెస్ పెట్టుకొని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. క్యూట్ స్మైల్ కు నెటిజన్లు ఫీదా అవుతున్నారు.