
Priyanka Mohan (Source: Instragram)
ప్రియాంక అరుళ్ మోహన్.. తన అందంతో నటనతో కుర్ర కారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య బాగానే అవకాశాలు అందుకుంటుంది. 

Priyanka Mohan (Source: Instragram)
 కన్నడ,  తమిళ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. 

Priyanka Mohan (Source: Instragram)
ఆ తర్వాత శ్రీకారం సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

Priyanka Mohan (Source: Instragram)
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓ జి అనే సినిమాలో హీరోయిన్గా నటించి ఇక్కడ తన అద్భుతమైన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంది. 

Priyanka Mohan (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బీచ్ సైడ్ అలా దిగాలుగా నిలబడి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Mohan (Source: Instragram)
ఇకపోతే ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ ధరించిన ఈమె చాలా దిగాలుగా కనిపించడంతోనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.