
Rashmika Mandanna Images (Source: Instagram)
Rashmika Mandanna Latest Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయలో దూసుకుపోతుంది ఈ భామ. తెలుగు, తమిళ్, హిందీ భాషలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది.

Rashmika Mandanna Images (Source: Instagram)
ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ.. ఆ తర్వాత గీతా గొవిందం, డియర్ కామ్రెడ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. తెలుగులో ఎప్పుడు అడుగుపెట్టింది అని అనుకునే లోపే చకచక సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా జాబితాలో చేరిపోయింది.

Rashmika Mandanna Images (Source: Instagram)
తనదైన అందం, క్యూట్ స్మైల్ తో నేషనల్ క్రష్ బిరుదు అందుకుంది. ఆమె సినిమాలు కూడా మంచి హిట్స్ అవుతుండటంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మిక పుష్మ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.

Rashmika Mandanna Images (Source: Instagram)
ఇప్పుడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. కాగా ఛావాతో హిందీలో రష్మిక తన మార్కెట్ పెంచుకుంది. దీంతో ఆమెకు ఆఫర్స్ కూడా భారీగా వస్తున్ఆనయి. ఇలా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది.

Rashmika Mandanna Images (Source: Instagram)
ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగినట్టు జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై మాత్రం వారు స్పందించలేదు. ప్రకటన కూడా ఇవ్వలేదు.

Rashmika Mandanna Images (Source: Instagram)
ఎంగేజ్మెంట్ తర్వాత తిరిగి తమ సినిమాలతో మళ్లీ బిజీ అయ్యారు. తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్లో పాల్గొన్న రష్మిక.. ఆ బ్రాండ్ లేటెస్ట్ డిజైనర్ ప్రమోట్ చేసింది. స్వరోవ్స్కీ డిజైన్ చేసిన ఎక్క్క్లూజివ్ డిజైనర్ ధరించి ర్యాంప్ వాక్‌లో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి మురిసిపోయింది.

Rashmika Mandanna Images (Source: Instagram)
"నిన్న రాత్రి చాలా అందంగా ఉంది!! స్వరోవ్స్కీతో 130 సంవత్సరాల మాస్టర్స్ ఆఫ్ లైట్.. ఇప్పటికీ ప్రకాశిస్తూ, ఇప్పటికీ నవ్వుతుంది!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో రష్మిక అట్రా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.