Payal Rajputh (Image Source: Instagram)
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Payal Rajputh (Image Source: Instagram)
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పాయల్. మొదటి సినిమాతోనే ఈ చిన్నది టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది.
Payal Rajputh (Image Source: Instagram)
ఆ సినిమా తరువాత పాయల్.. అందాల ఆరబోత చేస్తూనే ఎక్కువ సినిమాలు చేసింది. కానీ అవేమి ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేకపోయాయి.
Payal Rajputh (Image Source: Instagram)
ఇక దీంతో పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడం మొదలుపెట్టింది. ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ కు అంతటి పేరు తీసుకొచ్చిన సినిమా మంగళవారం.
Payal Rajputh (Image Source: Instagram)
డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆమె నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది వెంకట లచ్చిమి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Payal Rajputh (3)
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో పాయల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
Payal Rajputh (Image Source: Instagram)
తాజాగా చీరకట్టులో పాయల్ అదరగొట్టేసింది. మల్టీకలర్ చీరలో నవ్వుతూ కనిపించి కుర్రకారును గిలిగింతలు పెడుతుంది.
Payal Rajputh (Image Source: Instagram)
ఇక ఈ ఫొటోస్ కు క్యాప్షన్ గా.. చీర, చీరనవ్వు.. ఇంతకు మించి ఏం కావాలి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.