Pooja Hegde (Source: Instragram)
పూజా హెగ్డే.. ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Pooja Hegde (Source: Instragram)
ముఖ్యంగా నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Pooja Hegde (Source: Instragram)
ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ.. అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో అనే సినిమా చేసి బుట్ట బొమ్మగా మరింత పాపులారిటీ అందుకుంది.
Pooja Hegde (Source: Instragram)
ప్రస్తుతం తెలుగులో సినిమాలు అడపా దడపా చేస్తున్న ఈమె అటు తమిళ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక రెస్టారెంట్లో తన పెట్ డాగ్ తో కలిసి సందడి చేసింది.
Pooja Hegde (Source: Instragram)
ఆ పెట్ డాగ్ పై ప్రేమ ఒలకబోస్తూ కనిపించేసరికి ఇది చూసిన నెటిజన్స్ పెళ్లయ్యే వరకు కాస్త.. ఆ ప్రేమను ఆపుకోమ్మా.. పెళ్లయ్యాక కట్టుకున్న వాడికి కూడా ఈ ప్రేమ పంచాలి కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Pooja Hegde (Source: Instragram)
ప్రస్తుతం పూజ హెగ్డే కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.