Priyamani (Source: Instragram)
ప్రియమణి.. జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Priyamani (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత గోలీమార్, యమదొంగ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది.
Priyamani (Source: Instragram)
హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె నారప్ప తో పాటూ ఇటీవల భామ కలాపం వెబ్ సిరీస్ తో అలరించిన విషయం తెలిసిందే
Priyamani (Source: Instragram)
మరొకవైపు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి ..తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామర్ ఫోటోలను పంచుకుంది.
Priyamani (Source: Instragram)
అందులో కాఫీ కలర్ డ్రెస్ ధరించి.. హీట్ పుట్టించేలా హాట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
Priyamani (Source: Instragram)
తాజాగా ప్రియమణి షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.