Priyanka Jain (Source: Instragram)
ప్రియాంక జైన్.. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
Priyanka Jain (Source: Instragram)
ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
Priyanka Jain (Source: Instragram)
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ పెంచిన ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు తన బాయ్ ఫ్రెండ్ తో పలు వీడియోలు, రీల్స్ చేస్తూ అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Priyanka Jain (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా న్యూయార్క్ వెళ్లిన ఈ జంట అక్కడ వీధుల్లో విహరిస్తూ అక్కడినుంచి కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
Priyanka Jain (Source: Instragram)
అయితే ఈ ఫోటోలు కాస్త హద్దు మీరడంతో పబ్లిక్ లో రొమాన్స్ ఏంటి.. ఇక మీరు మారరా.. ఛీ..ఛీ.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Priyanka Jain (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.