Raashii Khanna (Source: Instagram)
చాలావరకు హీరోయిన్లు తరచుగా తమ ఫోటోషూట్స్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో రాశి ఖన్నా ఒకరు.
Raashii Khanna (Source: Instagram)
కానీ ఫోటోషూట్స్ కంటే ఎక్కువగా తన సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫోటోలనే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది రాశి.
Raashii Khanna (Source: Instagram)
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పుడు వాటి ప్రమోషన్స్ సమయంలో దిగిన ఫోటోలనే అప్లోడ్ చేస్తుంటుంది.
Raashii Khanna (Source: Instagram)
ప్రస్తుతం రాశి ఖన్నా సౌత్‌ను పక్కన పెట్టి బాలీవుడ్లో బిజీ అయిపోయింది. రెండు నెలల గ్యాప్‌లో రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Raashii Khanna (Source: Instagram)
కొన్నిరోజుల క్రితం విక్రాంత్ మాస్సే హీరోగా రాశి ఖన్నా నటించిన ‘సబర్మతి రిపోర్ట్’ సూపర్ హిట్‌గా నిలిచింది.
Raashii Khanna (Source: Instagram)
‘సబర్మతి రిపోర్ట్’ తర్వాత వెంటనే ‘అగస్త్య’ అనే మూవీ షూటింగ్లో బిజీ అయ్యింది రాశి.
Raashii Khanna (Source: Instagram)
ఇప్పుడు ‘అగస్త్య’ కూడా విడుదలకు సిద్ధమవుతుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా బిజీ అయిపోయింది.
Raashii Khanna (Source: Instagram)
తాజాగా మూవీ ప్రమోషన్స్ కోసం బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
Raashii Khanna (Source: Instagram)
చాలాకాలం తర్వాత ఫోటోలు అప్లోడ్ చేయడం రాశి ఖన్నా తన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చిందని అనుకుంటున్నారు.
Raashii Khanna (Source: Instagram)
బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిందంటూ రాశి ఫోటోలకు తెగ లైక్స్ కొట్టేస్తున్నారు.