samantha (1)
Samantha Latest Photos: ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఫోటోలు, వీడియో కనిపిస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక వాటికి వచ్చే రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
samantha (2)
బ్యూటీఫుల్, లేడీ వారియర్, క్వీన్ అంటూ ఫ్యాన్స్ కొనియాడుతుంటారు. ఇటీవల తన సొంత నిర్మాణంలో శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ మూవీ ప్రమోషన్స్ లో యమ జోరు చూపించింది. వరుస ఇంటర్య్వూలో ఈవెంట్స్ చేస్తూ మూవీని హిట్ బాట పట్టించింది.
samantha (3)
మరోవైపు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు అతడిదో పెళ్లికి సిద్ధమైందని, సైలెంట్ పెళ్లి పనులు స్టార్ట్ చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
samantha (4)
ఇలా డేటింగ్, పెళ్లి రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్న సామ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఫోటోలు షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌస్, శారీలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో రెట్రో స్టైల్లో రెడీ అయ్యి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది.
samantha (5)
రెట్రో లుక్, బ్లాక్ అండ్ వైట్ పియానోపై ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. సామ్ ఈ తాజా ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు. దేవుడు సృష్టించిన అందమైన కళలలో నువ్వు ఒకటి.. అంటూ ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
samantha (6)
ప్రస్తుతం సామ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆమె రక్త్ బ్రహ్మాండ్ మూవీలో నటిస్తోంది. దర్శక ద్వయాలు రాజ్ అండ్ డీకేలు కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సామ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.