Mrunal Thakur ( Source / Instagram)
హిందీ బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చి, ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్..
Mrunal Thakur ( Source / Instagram)
తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది..
Mrunal Thakur ( Source / Instagram)
‘హాయ్ నాన్న’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది..
Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న ఈమె.. సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.
Mrunal Thakur ( Source / Instagram)
ఎప్పుడు ట్రెండింగ్ వేర్ లో ఉండే ఈమె ఈసారి మాత్రం ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇచ్చింది. తాజాగా రెడ్ డ్రెస్ లో క్యూట్ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది..
Mrunal Thakur ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇటు ఓ లుక్ వేసుకోండి..