Sapthami Gowda (Source: Instagram)
కేవలం ఒకేఒక్క సినిమాతో సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించుకుంది సప్తమీ గౌడ.
Sapthami Gowda (Source: Instagram)
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’తో హీరోయిన్గా గుర్తింపు సాధించింది సప్తమి.
Sapthami Gowda (Source: Instagram)
అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా కూడా ‘కాంతార’తోనే తనకు విపరీతమైన పాపులారిటీ లభించింది.
Sapthami Gowda (Source: Instagram)
‘కాంతార’ తర్వాత సప్తమికి ఆఫర్లు విపరీతంగా వస్తాయని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు.
Sapthami Gowda (Source: Instagram)
‘కాంతార’ తర్వాత కేవలం ఒకేఒక్క సినిమాలో నటించి అలరించింది సప్తమీ గౌడ.
Sapthami Gowda (Source: Instagram)
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సప్తమీ క్రేజ్ మామూలుగా ఉండదు.
Sapthami Gowda (Source: Instagram)
ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తుంది సప్తమి.
Sapthami Gowda (Source: Instagram)
అలాగే తాజాగా తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి అక్కడ సందడి చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది.
Sapthami Gowda (Source: Instagram)
ఫ్రెండ్ పెళ్లి కోసం బుట్టబొమ్మలాగా రెడీ అయ్యి ఆ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
Sapthami Gowda (Source: Instagram)
అది చూసిన తర్వాత సప్తమీ గౌడ ట్రెడీషినల్ డ్రెస్సులో చాలా అందంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.