Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి.. ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది
Sree Mukhi (Source: Instragram)
అయితే సినిమాలు ఏవీ కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. దీంతో బుల్లితెరపైకి అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source: Instragram)
ఇక్కడ తన వాక్చాతుర్యంతో.. కామెడీతో ఆడియన్స్ ని ఇటు సెలబ్రిటీలను అలరిస్తూ బిజీగా మారిపోయింది
Sree Mukhi (Source: Instragram)
అంతేకాదు సినిమా ఆడియో ఫంక్షన్లలో, అవార్డ్స్ ఫంక్షన్లలో సందడి చేస్తూ భారీ ఇమేజ్ దక్కించుకుంది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే పనిలో పడింది.
Sree Mukhi (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో ముగ్ధ మనోహరమైన మోముతో ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఫ్యాషన్ ప్రియులను శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోషూట్ విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.