Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Sree Mukhi (Source: Instragram)
తన అద్భుతమైన నటనతో, వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. సుమ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే తాజాగా బోనాలు జాతర స్పెషల్ సందర్భంగా పట్టు పరికిణిలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
తాజాగా ఈమె ధరించిన ఈ పరికిణి అభిమానులను సైతం ఆకట్టుకుంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక శ్రీముఖి విషయానికి వస్తే.. ఒకప్పుడు పలు సినిమాలలో నటిగా పేరు సొంతం చేసుకుంది. టీవీ షోలలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈమె మంచి పేరు దక్కించుకుంటోంది.
Sree Mukhi (Source: Instragram)
ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను మెప్పిస్తోంది.