Sreemukhi (Source: Instragram)
శ్రీముఖి.. పటాస్, అదుర్స్ వంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి.. సుమ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Sreemukhi (Source: Instragram)
ముఖ్యంగా చాలా షోలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో ఈమె హోస్టుగా చేస్తున్న పలు షోలు సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు మరింత పేరు తెచ్చి పెడుతున్నాయి.
Sreemukhi (Source: Instragram)
ప్రస్తుతం బిగ్‌బాస్ 9 తెలుగు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Sreemukhi (Source: Instragram)
ఒక షో కి సంబంధించి రోజుకొక అవుట్ ఫిట్ షేర్ చేస్తూ అభిమానులలో కూడా అంచనాలు పెంచుతోంది
Sreemukhi (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా లంగా వోని ధరించిన ఈమె అందుకు తగ్గట్టుగా తన మేకోవర్‌ను మార్చుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Sreemukhi (Source: Instragram)
ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.