E-Paper
ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్

ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్

Advertisement Karnataka: కర్ణాటకలోని మండ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆ ఫ్యామిలీకి వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీని నుంచి గట్టెక్కలేక ఆ వ్యాపారి భార్య, కొడుకును చంపేశాడు. ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే డెత్ నోట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో దారుణం.. ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి కర్ణాటకలోని మండ్య జిల్లాలో బట్టల షాపు వ్యాపారి ప్రభాకర్ ఉంటున్నాడు. ఆయన వయస్సు […]

×