E-Paper
Advertisement
హ‌ద్దులు మీరి మాట‌లొద్దు.. ఇద్ద‌రూ అదే చేస్తున్నారు… మార్చుకోవాలి…!
న‌మో మోడీ.. ఏపీ నీకు రుణ‌ప‌డి ఉంటుంది… బాబు భావోద్వేగ ప్ర‌సంగానికి ప్ర‌ధాని ఫిదా…!

న‌మో మోడీ.. ఏపీ నీకు రుణ‌ప‌డి ఉంటుంది… బాబు భావోద్వేగ ప్ర‌సంగానికి ప్ర‌ధాని ఫిదా…!

గ‌తంలో ఎన్న‌డూ చంద్ర‌బాబు ఇలా ప్ర‌సంగించి ఉండ‌డ‌నుకుంటా. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన సందర్భంగా బహిరంగ స‌భ వేదిక‌గా బాబు ప్ర‌సంగం మోడీని క‌ట్టిపాడేసింది. చంద్ర‌బాబు సీనియ‌ర్ సీఎం. అడ్మినిస్ట్రేష‌న్‌పై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా దేశం గుర్తింపు పొందిన నేత. మంచి విజ‌న‌రీ ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి బాబు.. మోడీని ఆకాశానికెత్తాడు ఈ వేదిక‌గా. ఇందులో అర్థ‌మూ ఉంది. ప‌ర‌మార్థ‌మూ ఉంది. పుణ్యం పుర‌షార్ధంలాగా.. బాబు ఏమి మాట్లాడినా దానికో మీనింగు ఉంటుంది. అందులో […]

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

ఇక్క‌డ తెలంగాణ‌లో ధ‌ర్నాచౌక్ విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మాదిరిగానే .. అక్క‌డ జంత‌ర్‌మంత‌ర్ విష‌యంలో కూడా కేంద్రంలోని బీజేపీ మూసివేత‌, ఎత్తివేత చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని అంతా అనుకున్నారు. దీనిపై విస్తృత ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఆందోళ‌న‌.. దేశ వ్యాప్త చ‌ర్య‌కు రావ‌డం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో.. కేంద్రం రెండు ర‌కాలుగా న‌ష్ట‌పోయింది. రాజీనామా చేయించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డటంతో పాటు కేంద్రంలోని […]

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

విద్యాశాఖ మంత్రిని మార్చాలి.. సీఎంను నుంచి ఆ శాఖ‌ను వేరుచేయాల‌ని బీజేపీ ఈ మ‌ధ్య చేస్తున్న ఒత్తిడి, ప్ర‌చారాల‌కు సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో స‌మాధానమిచ్చారు ఇవాళ‌. ఎంసీహెచ్ఆర్డీ( MCRHRD) లో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ‌త ప‌దేళ్ల‌లో విద్యాశాఖ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో టీచ‌ర్ల‌కు బాగా తెలుసున‌న్నారు. తను ఆ శాఖ‌ను ఇష్ట‌ప‌డే త‌న వ‌ద్ద పెట్టుకున్నాన‌ని, ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో దీన్ని […]

హైడ్రాను పీకి అవ‌త‌ల పాడేస్తాం.. బీఆరెస్ స్టాండ్ క‌రెక్టేనా? జ‌నామోదం ఎంత‌? సిటీ ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

హైడ్రాను పీకి అవ‌త‌ల పాడేస్తాం.. బీఆరెస్ స్టాండ్ క‌రెక్టేనా? జ‌నామోదం ఎంత‌? సిటీ ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

తాము అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి అవ‌త‌ల పారేస్తామంటున్నారు కేసీఆర్‌, కేటీఆర్‌. ఇప్పుడు ఈ డిస్క‌ష‌న్ మ‌ళ్లీ సీరియ‌స్‌గా న‌డుస్తోంది. ఓ వైపు స‌ర్కార్ దీనిపై గ‌ట్టి ప‌ట్టు మీద ఉంది. దీన్ని నిర్వీర్యం చేయాల‌ని, చెడు ప్ర‌చారాల‌కు సైతం దిగుతున్న బీఆరెస్‌పై మండిప‌డుతూనే హైడ్రాను మ‌రింత‌గా స్ట్రాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది రేవంత్ స‌ర్కార్‌. అయితే ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ త‌మ పాత నినాదాన్ని బ‌లంగా వినిపిస్తోంది బీఆరెస్‌. కేటీఆర్ ఇప్పుడు ఎక్క‌డ మాట్లాడినా… ఇదో […]

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!
మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..
వాన‌ల మురిపెం.. వ‌రేసుకుంటే బ‌త‌కం! పెడచెవిన పెడుతున్న రైతు..
లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!

లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ గురించి విస్తృతంగా చ‌ర్చ జరుగుతున్న త‌రుణంలో హైదరాబాదీలు ఇప్పుడు ఓ ఇద్ద‌రు డైన‌మిక్ లేడీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను యాది చేసుకుంటున్నారు. క‌బ్జాలపై వారిద్ద‌రూ లేడీ సివంగుల్లా విరుచుకుప‌డిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎవ‌రి మాట విన‌లేదు. క‌బ్జా చేస్తే పెద్దోడా చిన్నోడా చూడ‌లేదు. రాజ‌కీయ నాయ‌కుల‌ను అసలే వ‌ద‌ల్లేదు. ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌లేదు. వారిద్ద‌రూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్లుగా చేసిన స‌మ‌యంలో క‌బ్జాకోరుల కోర‌లు పీకారు. ఆక్ర‌మ‌ణ‌దారుల పీచ‌మణిచారు. ఎవ‌రైనా క‌బ్జా చేయ‌లంటేనే గ‌జ‌గ‌జ‌లాడేలా చేశారు. […]

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

హైడ్రా ఇప్పుడు రెండు పార్టీల ఇష్యూగా మారింది. హైకోర్టు తీర్పుతో బీఆరెస్ ఎగిరి గంతేసింది. రంగ‌నాథ్‌ను త‌ప్పించండి.. అని వ‌చ్చిన ఆదేశాలు త‌మ పార్టీ పాల‌సీకి అనుగుణంగా ఉన్నాయ‌ని, దీన్ని ప్ర‌జ‌లు త‌మ విజ‌యంగానే భావిస్తార‌ని అనుకున్నారు బీఆరెస్ శ్రేణులు. వెంట‌నే దీనిపై ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి.. చెంప‌పెట్టు.. గుణ‌పాఠం.. అరాచ‌కం అని ఏవేవో మాట్లాడారు. కానీ మ‌నం ముందుగా అనుకున్న‌ట్టు సీఎం.. రంగ‌నాథ్‌ను వ‌దిలేలా లేడు. హైకోర్టు ఆదేశాల‌పైనా ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చాడు. […]

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

కేటీఆర్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు క‌విత‌. కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నుంచే ఆమె మ‌రోసారి రామ‌న్న‌ను నిల‌దీశారు. నేరెళ్ల బాధితుల ప‌క్షాన నిలిచిన ఆమె.. వారికి అండ‌గా ఉండ‌ట‌మే కాదు.. ఈ నేలపై నుంచే ఆనాటి క‌ర్క‌శ‌త్వాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ త‌ప్పిదాల‌ను, అధికార దాహాన్ని క‌డిగిపారేశారు. పనిలో ప‌నిగా దీన్ని ఆస‌రా చేసుకుని శ‌ప‌థాలు పూని అధికారం చేజిక్కించుకున్న రేవంత్‌నూ గ‌ట్టిగానే అర్సుకున్నారు. అయితే.. ఆమె కేటీఆర్ విష‌యంలో సూటిగా తొమ్మిది ప్ర‌శ్న‌లు వేశారు.. నిల‌దీశారు. […]

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

కేసీఆర్ పాల‌న‌.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంపై తెలంగాణ ర‌క్ష‌ణ సేన (టీఆరెస్‌) చీఫ్ క‌విత మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. నేరేళ్లలో ద‌ళితుల‌పై ఆనాడు జ‌రిగిన పాశ‌విక దాడిని గురించి ప్ర‌స్తావిస్తూ ఆమె ప‌దేళ్ల పాల‌న‌ను పాపాల పాల‌న‌తో పోల్చారు. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించారు. ఆనాడు త‌నూ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిని అయినందుకు సిగ్గుతో త‌లించుకుంటున్నాన‌న్న ఆమె.. బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ కోరారు. సిరిసిల్లా జిల్లా తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం నేరెళ్ల‌లో ఇటీవ‌ల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ స‌భ్యుల‌ను […]

రేవంత్‌పై బీజేపీ బొద్దింక‌ల అస్త్రం.. రాజీనామా, విద్యాశాఖ మంత్రి.. స‌ర్కార్‌పై గురి!

రేవంత్‌పై బీజేపీ బొద్దింక‌ల అస్త్రం.. రాజీనామా, విద్యాశాఖ మంత్రి.. స‌ర్కార్‌పై గురి!

బొద్దింక‌లు త‌మ‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన అస్త్రాన్ని ఇక్క‌డ బీజేపీ నేత‌లు రేవంత్‌పై సంధిస్తున్నారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా త‌రువాత కాంగ్రెస్ శ్రేణులు హైద‌రాబాద్‌లో చేసిన క్యాండిల్ ర్యాలీ ఓ ర‌కమైన ఇరిటేష‌న్ కు గురిచేస్తే… రాహుల్‌ను పీఎం చేస్తా.. ఇండి కూట‌మి నేత‌ల‌తో మాట్లాడి జెన్‌జీనే విద్యాశాఖ మంత్రిని చేస్తా అని ఈ వేదిక‌గా రేవంత్ మాట్లాడ‌టం పుండు మీద కారం చ‌ల్లిన‌ట్ట‌య్యింది వారికి. అందుకే ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్ చేశారు ఈ విష‌యంలో. బొద్దింక‌లు ఏ అంశం […]

రంగ‌నాథ్‌కే రేవంత్ అండ‌.. ఎందుకు? ఆయ‌నే కావాలంటున్న స‌ర్కార్‌..!

Big Stories

Advertisement
×