
Manjula Paritala ( Source / Instagram )
తెలుగు సీరియల్స్ ద్వారా ఎంతో మంది పాపులర్టిని సంపాదించుకున్నారు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.. అలాంటి వారిలో మంజుల పరిటాల ఒకరు..

Manjula Paritala ( Source / Instagram )
ఈ అమ్మడు గతంలో తెలుగులో చంద్రముఖి సీరియల్ లో నటించిన ప్రేక్షకులకు దగ్గరయింది.. ఆ సీరియలు సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంది.. ఒకవైపు సీరియల్స్ చేస్తున్న సమయంలోనే సీరియల్ హీరో నిరూపం పరిటాల తో ప్రేమలో పడింది..

Manjula Paritala ( Source / Instagram )
కొన్ని రోజులు డేటింగ్ లో ఉన్నాయి ఇద్దరూ ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు తీసుకొని వెళ్ళారు.. ప్రస్తుతం ఈమె అడపా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది..

Manjula Paritala ( Source / Instagram )
ఇక నిరూపమ్ ఒకవైపు హీరోగా సీరియల్స్లలో నటిస్తూనే. మరోవైపు నిర్మాతగా పలు సీరియల్స్ ని నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నారు.. ఈమధ్య మంజుల బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతుంది.

Manjula Paritala ( Source / Instagram )
అయితే హీరోయిన్ గా సీరియల్స్ చేయడం కన్నా విలన్ పాత్రలో ఎక్కువగా కనిపిస్తూ జనాలను మెప్పిస్తుంది. అటు నిరూపమ్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు..

Manjula Paritala ( Source / Instagram )
ఇకపోతే మంజుల సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. తాజాగా బ్లూ కలర్ చీరలో కుందనపు బొమ్మ లాగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..