
Tejeswi Madivada (Source / Instagram )
టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజెస్వి మదివాడ గురించి ఎంత చెప్పినా తక్కువే.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Tejeswi Madivada (Source / Instagram )
సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు షోల్లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో ప్రేక్షకులను అలరించింది..

Tejeswi Madivada (Source / Instagram )
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు మంచి క్రేజ్ దక్కిన మాట నిజమే అయినప్పటికీ.. తనకు కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

Tejeswi Madivada (Source / Instagram )
అయితే ఇటీవల సినిమాలైతే చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది.. హాట్ అందాలతో ఆమె ఫోటోలను షేర్ చేస్తుంది..

Tejeswi Madivada (Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్రౌన్ వేర్ లో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది.. బ్యాక్ లెస్ అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కసి చూపులతో కైపెక్కిస్తుంది.. ఆమె ఇచ్చిన స్టిల్స్ అదిరిపోయాయి.

Tejeswi Madivada (Source / Instagram )
హాట్ లుక్ లో కనిపించడంతో ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. బోల్డ్ గా స్టిల్స్ ఇచ్చావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..