E-Paper
Advertisement
డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌తో నో వర్రీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెరగనున్న ఎంపీల సంఖ్య ఇదే, అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలు అనవసరమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెరగనున్న ఎంపీ స్థానాల సంఖ్య ఇదే..  దక్షిణాది […]

Big Stories

×