BigTV English

Ex-YCP MLA For Sexual Harassment: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్!

Ex-YCP MLA For Sexual Harassment: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్!

Ex-YSRCP MLA Sudhakar Arrested: వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పలు మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందంటూ అందులో చెప్పుకొచ్చారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×