E-Paper
Advertisement

JC Diwakar Reddy Biopic : తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?

JC Diwakar Reddy Biopic : తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?
Advertisement

అనంతపురం జిల్లా తెలుగుదేశం సీనియన్ నాయకుడు, జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించి త్వరలో ముహూర్తం కూడా ఖరారు కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ తీస్తున్నట్లు తెలుస్తోంది.

జూటూరు రాజు…

Advertisement

ఇప్పటికే టైటిల్ సైతం ఖరారు అయినట్టు సమాచారం. జూటూరు రాజుగా నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బయోపిక్ కు సంబంధించిన అన్ని అనుమతులు జైసీ కుటుంబం నుంచి వచ్చాయని, త్వరలోనే అనంతపురానికి ప్రముఖ డైెరెక్టర్ రానున్నారట.

జేసీగా రాజేంద్రుడు…

Advertisement

ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జేసీ దివాకర్ రెడ్డి పాత్రకు ప్రముఖ నటుడు, టాలీవుడ్ రాజేంద్రుడు, రాజేంద్రప్రసాద్ ఎంపికయ్యినట్లు టాక్. రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, రాయలసీమ వాసులకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారట.

also read : కేటీఆర్ ఆ మాటలు మానుకో.. బీఆర్ఎస్ మాయలో పడొద్దు.. ఎమ్మెల్సీ కోదండరాం

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×